ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ముస్లిం ప్రతినిధులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ముస్లిం ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్
సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ముస్లిం ప్రతినిధులు.
ఎన్‌పిఆర్‌ పై తమ ఆందోళన వ్యక్తం చేసిన ముస్లిం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.