నల్లమలలో అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో భారీ అగ్నిప్రమాదం చెక్ట్ చేసుకుంది. నల్లమల అడవిలో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే 3కిలో మీటర్ల వరకు మంటలు విస్తరించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.