కరోనాలో లోకేష్ రోడ్లపై సైక్లింగ్…

తెలుగుదేశం పార్టీ యువనేత, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ ఆయన కుమారుడితో కలిసి హైదరాబాద్ రోడ్లపై సైక్లింగ్ చేసారు. తనయుడు స్కెటింగ్ చేస్తుండగా లోకేష్ మాత్రం సైక్లింగ్ చేస్తున్నారు.

ఐతే లోకేష్  మాస్క్ లేకుండా హైదరాబాద్ వీధుల్లో విహరిస్తున్న దృశ్యలాపై కరోనా లాక్ డౌన్2 నిబంధనలను అతిక్రమించరాని YSRCP మండిపడుతోంది.