ONLINEలో విద్యార్థులకు పాఠాలు నిర్వహించేందుకు ప్రముఖ నారాయణ విద్యా సంస్థలు శ్రీకారం చుట్టింది.
సంక్లిష్ట సంక్షోభ సమయంలో మాత్రమే సరికొత్త ఆలోచనకు దారితీస్తాయి అని మరోసారి రుజువు చేసింది నారాయణ. ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన కొవిడ్`19 కారణంగా భారతదేశం ఒక్కసారిగా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఈ ఊహించని పరిణామంతో స్కూల్స్‌తో పాటు అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ విద్యార్థు చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడకూడదు అనే సంక్పంతో నారాయణ ఆన్లైన్ క్లాసుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు నిరంతరం చేరువ అయ్యేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని వినియోగించుకుంటోంది.
ఈ ఆన్లైన్ క్లాసు ద్వారా టీచర్ చెప్పే పాఠ్యాంశాలను డైరెక్టుగా ఇంట్లోనే వినవచ్చు, సాధన, సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షలు వ్రాయవచ్చు. పరీక్షల్లో చేసే తప్పును తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నారాయణ బ్రాంచీల్లో అమలు చేస్తోంది. రోజుకి సగటున 10000కు పైగా విద్యార్థులు ప్రత్యక్షంగా ఆన్లైన్ తరగతు వీక్షిస్తున్నారు. 75000కు పైగా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ది పొందుతున్నారు. ఎన్`లెర్న్, ఎన్’ కనెక్ట్ మరియు నారాయణ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ద్వారా వెబ్, ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ట్యాబ్ మరియు మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌పై అందిస్తోంది. ఆన్లైన్లోనే పరీక్షు నిర్వహించటంతో పాటు పరీక్ష అనంతరం చేసే తప్పు ఒప్పులపై విశ్లేషణను వీడియో ద్వారా పరిష్కారాము అందిస్తోంది. అంతేకాకుండా డైలీ అసైన్మెంట్, ఆడియో ఉపన్యాసాలు మరియు క్యూరెటెడ్ వీడియోలో ఎన్`లెర్న్ యాప్ ద్వారా నేరుగా విద్యార్థుల మొబైల్ ఫోన్‌కు చేరవేయబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆన్లైన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఒక్క నారాయణకు మాత్రమే దక్కింది. ఈ ఆన్లైన్ విద్యా విధానం ద్వారా భవిష్యత్తులో మరిన్ని మార్పులు విద్యా వ్యవస్థలోకి రాబోతున్నాయి చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.
https://www.testseries.narayanagroup.com/