రంజాన్ మాసంపై జాతీయ మైనారిటీ కమిషన్

దేశంలోని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల,చీఫ్ సెక్రటరీ లకు జాతీయ మైనారిటీ కమిషన్ చైర్‌పర్సన్ సయ్యద్ ఘయోరుల్ రిజ్వి లేఖ రాసారు.

పవిత్ర రంజాన్ మాసంలో అన్ని రాష్ట్రాలలో పండ్లు, ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలాగా జిల్లా మేజిస్ట్రేట్ లకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ లేఖ రాసిన జాతీయ మైనారిటీల కమిషన్ చైర్‌పర్సన్ సయ్యద్ ఘయోరుల్ రిజ్వి. పవిత్ర రంజాన్ ప్రశాంతంగా సామాజిక దూరంతో జరుపుకోవాలని కోరారు.