కరోనా కాలంలో కొత్త CVC

రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు సెంట్రల్ విజిలెన్స్ కమీషనరుగా నియమించబడిన సంజయ్ కొఠారి ప్రమాణ స్వీకారము చేసారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ మోహానికి మాస్కులు వేసుకున్నారు.