కొత్తగా ఏపీకి మూడు మెడికల్ కాలేజీలు.

ఏపీలో మరో మూడు మెడికల్ కాలేజీలు.

కేంద్రం ఏపీలో కొత్తగా మూడు మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. 1.విశాఖపట్నం జిల్లా పాడేరు 2.గుంటూరు జిల్లా గురజాల 3.కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికీ కేంద్రం నుండి లేఖ అందింది.