NIMS వైద్య సిబ్బందికి క్వారంటైన్

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిమ్స్ హాస్పిటల్ లో
10 రోజుల డ్యూటీ చేసిన తర్వాత వైద్య సిబ్బందికి క్వారంటైన్ ఇస్తున్నామని నిలోఫర్ సూపరిండెంట్ మురళి కృష్ణ తెలిపారు.
అత్యవసర విధుల్లో ఉన్న వారికి పిపిఈ కిట్స్, ఎన్95 మాస్కులు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం నిలోఫర్ లో కరోనా పాజిటివ్ పేషేంట్లు లేరు కానీ రెగ్యులర్ రోస్టరులో భాగంగానే నిలోఫర్ హాస్పిటల్ లో వైద్య సిబ్బందికి క్వారంటైన్ ఇస్తున్నామన్నారు.