ONLINEలో మద్యం డెలివరీ చేయరాదు

రాష్ట్రాలలో మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించాలి. ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీకి నేను వ్యతిరేకం.
ఒకటి లేదా రెండు రోజుల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబడుతుందని పంజాబ్ కేబినెట్ మంత్రి త్రిపాత్ రజిందర్ సింగ్ బజ్వా అభిప్రాయబడ్డారు. ఓవైపు దేశమంతా లిక్కర్ దుకాణాల ఎదుట కిలోమీటర్ల క్యూలో నిలబడి జనాలు ఆల్కహాల్ కోసం పడిగాపులు గాస్తున్నారు. కరోనా మహామ్మారిలో కనీసం జంకు లేకుండా జనం బార్లు తీరడం అందర్నీ కలచివేసింది.