కర్నూలులో నిత్యావసరాలకు నిబంధనలు

కర్నూలులో నిత్యావసరాలకు నిబంధనలు

AP సర్కారు నిర్ణయంతో కర్నూలు జిల్లాలో ప్రజలందరికీ నిత్యావసర వస్తువుల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగుతుండటంతో అత్యవసరాలైన ఫార్మాస్యూటికల్స్ కోసం 24/7 మందుల దుకాణాలు అలాగే రైతు బజార్లు, పండ్ల దుకాణాలు, నిత్యావసరాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగే నగరంలోని రిలయన్స్, D మార్ట్, జ్యోతి డిపార్ట్మెంట్, వాల్మార్ట్, బిగ్ బజార్ మరియు స్పెన్సర్ గృహ నిత్యవసరాలను కలెక్టర్ ఆదేశాలతో డోర్ డెలివరీ చేయనున్నారు. ఆ వివరాలు మీకు కింద ఇవ్వడం జరుగుతోంది గమనించగలరు.