దేశంలో ఇప్పట్లో విమాన ప్రయాణాలు లేనట్టే??

ప్రయాణీకుల దేశీయ విమాన సర్వీసులపై ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశీయ లేదా ప్రయాణీకుల విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.