బలవంతపు అద్దె వసూళ్లు చేయరాదు.

బలవంతపు అద్దె వసూళ్లు చేయరాదు.

తెలంగాణ రాష్ట్రంలో మార్చి19 నుంచి దంత వైద్యులు కూడా లాక్ డౌన్ చేసేందుకు సహకరిస్తున్నారు కాబట్టి క్లినిక్ అద్దెలు వసూలు చేయరాదని తెలంగాణ దంత వైద్యుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విపత్కర అత్యవసర సమయంలో ఇంట్లో నిత్యావసరాలు, అత్యవసరాలు ఉంటాయి. అందుకే అద్దె చెల్లింపుల్లో యజమానులు బలవంతం చేయకూడదని డెంటల్ డాక్టర్ల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ ప్రియాంక ప్రతినిధుల బృందం కోరింది.