టోక్యో ఒలింపిక్స్‌ 23rd July 2021 నిర్వహణ.

కోవిడ్‌-19 కారణంగా టోక్యో ఒలింపిక్స్‌ రీషెడ్యూల్ చేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఖరారు చేసింది. జపాన్ టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులతో చర్చించిన IOC జూలై 23rd 2021 నుంచి నిర్వహిస్తామని నిర్ణహించింది. జూలై 23 నుంచి ఆగస్టు ఎనిమిది వరకు ఈ ప్రపంచ క్రీడలు జరగనున్నాయి.