కరోనా కొరల్లోంచి మరట్వాడా 350మంది మృత్యుంజయులు

మహారాష్ట్రలో 350 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో 165 మంది పేషంట్స్ ముంబైకి చెందినవారని వెల్లడించారు. మహారాష్ట్ర రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 2465 మంది ఉన్నారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఓవైపు దేశంలోనే నెంబర్ స్థానంలో మహారాష్ట్రలో కేసులు నమోదవుతుండగా మరోవైపు కరోనా మృత్యుంజయులు కోవిడ్19 చికిత్స చేసుకుని ఇంటికి వెళ్తున్నారు.