పాకిస్థాన్ అంటోంది పాహిమాం పాహిమాం..

పాకిస్థాన్ మమ్మల్ని ఆదుకోండి మహాప్రభూ అంటూ భారతదేశాన్ని వేడుకుంటోంది. దాయాది దేశంలో కరోనా కట్టడికి హైడ్రాక్సీక్లోరోక్వీన్ అందించి సహకరించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పీఎం నరేంద్ర మోదీ సర్కారును వేడుకుంటోంది.

మన దేశం ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్, బ్రెజిల్ దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ డ్రగ్‌ ఇవ్వడం జరిగింది. ఏకంగా అమెరికా ఐతే ఇప్పటిke భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్యాబ్‌లెట్లను దిగుమతి చేసుకుంది.