పవన్ కళ్యాణ్ జనసైన్యం 10 లక్షలంటా? వామ్మో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు! ఎదుకంటే ట్విట్టరులో ‘1 మిలియన్ మార్కు’ జన సైనికులు సంఖ్య చేరుకున్నందుకు జనసేన పార్టీ బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఆల్ ది బెస్ట్, మీరు చేసిన కఠిన ప్రయత్నాల కోసం. నేను మిమ్మలందరిని ఓ సారి కలుస్తాను, త్వరలో లాక్ డౌన్ పరిమితులు ఎత్తివేయ బడతాయి. మరోసారి మీ అందరికి అభినందనలు!

ట్విట్టర్ ఖాతాలో దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకైనా సరే ఈ మార్క్ అభిమానులు ట్విట్టర్ లో లేరనడం అతిశయోక్తి కాదు. సామాజిక వేదికలపై జనసేన బృందం&జనసేన సైనికులు కృషి చేయడంపై హృదయపూర్వక ధన్యవాదాలు. మనమందరం మన దేశం గర్వించదగిన సైన్యాన్ని నిర్మిద్దాం ..
జై హింద్! అంటూ సంతోషపడ్డారు పవన్ కళ్యాణ్.