కర్నూలులో కరోనాపై పవన్ కళ్యాణ్ ఏమన్నాడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి భయంకరంగా ఉండటం బాధాకరం. ఇది AP ప్రభుత్వాన్ని నిందించడం కాదు కానీ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేతులు దాటిపోయే అవకాశం ఉంది. కరోనాలో కర్నూలు ప్రజలారా ధైర్యంగా ఉండండి మేమున్నాం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.