పాయల్ రాజ్ పుత్ క్వారంటైనన్ క్లిక్స్…

కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు కరోనా సమయంలో టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఏమి చేసిందో చూడండి. కరోనా హోం క్వారంటైనన్ ఇంట్లోనే ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రచారం లేకపోతే అభిమానులు, జనం మరిచి పోతారని అనుకుందో ఏమో ఎలా బట్టలేసుకున్నదో చూడండి…