ఇండియాలో పే రోల్ రిపోర్టింగ్ ‌- ఒక ఉపాధి దృక్ప‌థం

జాతీయ గ‌ణాంక కార్యాల‌యం (NSO) గ‌ణాంకాలు, కార్య‌క్ర‌మాల అమ‌లు మంత్రిత్వ‌శాఖ దేశ ఉపాధి రంగానికి సంబంధించిన ప్ర‌గ‌తి వివ‌రాల‌ను సెప్టెంబ‌ర్ 2017 నుంచి ఫిబ్ర‌వ‌రి 2020 కాలానికి వివిధ ప్ర‌భుత్వ ఏజెన్సీల పాల‌నా రికార్డుల ఆధారంగా వివిధ కోణాల లోంచి అంచ‌నా వేయ‌డం ఇందుకు సంబంధించిన వివ‌రాలు జత‌చేయ‌బ‌డిన‌వి.

ఇండియాలో పే రోల్ రిపోర్టింగ్ కు సంబంధించిన వివ‌రాలకు క్లిక్ చేయండి.