కరోనా ట్రాక్టర్ క్లినింగ్

మన మహానగరాలు, పల్లెల్లోని రహదారులు మరియు నివాస ప్రాంతాల పరిశుభ్రత కోసం ట్రాక్టర్ సహాయంతో నడిచే రోడ్ శానిటైజర్ వ్యవస్థను ప్రభుత్వ రంగ సంస్థ CSIR-CMERI అభివృద్ధి చేసింది. COVID-19 మహామ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభావవంతంగా పని చేస్తుంది. కరోనా అవుట్
బ్రేక్ సమయంలో మునిసిపాలిటీలు సౌకర్యవంతంగా మరియు సమర్థవంతంగా పారిశుద్ధ్య-పరిశుభ్రం కోసం ఉపయోగించడానికి ఈ విధానాన్ని కనుగొన్నారు