కేంద్ర విదేశాంగ శాఖకు CM జగన్ విజ్ఞప్తి.

ఫిలిఫ్పైన్స్‌ దేశంలో రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మృతిపై సంతాపం తెలిపారు. అలాగే ఈ ఇరువురు మృతదేహాలను రాష్ట్రానికి తరలించేందుకు సహకరించాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిని కోరారు. అలాగే KP వంశీ, రేవంత్‌ కుమారుల మృత దేహాలను కుటుంభ సభ్యులకు అందజేసేందుకు ఖర్చుకు వెనకాడవద్దని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ స్పష్టంచేసారు.