కరోనాపై PM ఎమెర్జెన్సీ సమావేశం

కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత టాస్క్‌ఫోర్స్ సమావేశం జరిగింది. కరోనా టీకా అభివృద్ధి, మాదకద్రవ్యాల ఆవిష్కరణ, రోగ నిర్ధారణ ,టెస్టింగ్ లలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. కరోనా మహామ్మారి కారణంగా దేశంలో 50వేలకు చేరుకుంటోన్న దుస్థితి పరిస్థితులున్నాయి. మన దేశంలో కరోనా కట్టడి చేయాలని ఇప్పటికే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యారని వీలైనంత త్వరలో తయారు చేసేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.