ఉల్లంఘనలపై ప్రధాని మోడీ సీరియస్

ప్రధాని మోడీ సీరియస్

ప్రధాని నరేంద్ర మోదీ 75జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ లాక్ డౌన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవట్లేదని ప్రధాని మోదీ ఆగ్రహించారు. లాక్ డౌన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవాలి, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకునే భాధ్యత మీపైనే ఉంది. కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాల హెచ్చరికలు భేఖాతారు చేయకండని ప్రధాని మోడీ అన్నారు.

..