PM మోడీ టెలిఫోన్ టూ AP CM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ AP సీఎం జగన్మోహన్ రెడ్డితో టెలిఫోనులో కరోనా మహామ్మారి కట్టడిపై చర్చలు జరిపారు.
ఆదివారం ప్రధాని మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్ అలాగే మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలకు ఫోన్ చేశారు. దేశంలో కరోనా వైరస్ నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏప్రిల్ 8న పార్లమెంటులోని ప్రతిపక్ష నేతలతో ప్రధాన మంత్రి సమావేశం కానున్నారు.