కరోనాపై 27న PM, CM’s వీడియో కాన్ఫరెన్స్

కరోనా మహామ్మారిపై ఈనెల 27వ తేదీ మరోసారి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా మహామ్మారిని పారద్రోలేందుకు కలిసికట్టుగా అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికి రెండుసార్లు
ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం రాష్ట్రాలు ఐక్యంగా ఈ కోవిడ్-19 మహామ్మారిని ఎదుర్కోవాలని ప్రధాన మంత్రి ముఖ్యమైన పార్టీల నేతలందరితో కూడా తెలుఫోనులో సంభాషించారు.