PM మోదీ రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు…

PM నరేంద్రమోదీ రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రత మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ పవిత్ర రంజాన్ మాసంలో దయ, సామరస్యం మరియు కరుణ సమృద్ధిని ప్రజలకు పంచాలి. దేశంలో COVID-19 మహామ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో మనం నిర్ణయాత్మక విజయాన్ని సాధించి ఆరోగ్యకరమైన దేశంగా మనల్ని సృష్టించుకుందాం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.