నరేంద్రమోడీని కలిసిన జమ్మూ-కాశ్మీర్ బృందం

ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన జమ్మూ-కాశ్మీర్ అప్ని పార్టీ 24మంది సభ్యులు బృందం. జమ్మూ-కాశ్మీర్ సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తోన్నందుకు ప్రధానికి అభినందనలు తెలిపిన బృందం.