పూజ హెగ్డే హాట్ పర్ఫామెన్స్

రంగస్థలం జిగేలు రాణి పూజా హెగ్డే కరోనా టైమ్స్ లో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులను నయనానందం కల్పిస్తోంది. రెండు ముక్కల గుడ్డలు వేసుకుని సమ్మర్ సమయంలో విదేశీయులు ఎలా ఉంటారో బట్టలు వేసుకుంటారో అలాగే పూజా కూడా ఎంజాయ్ జోష్ తో ఫోటోలు తీయించుకున్నారు. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ లిస్టులోన్న హీరోయిన్ కావడంతో ఫ్యాన్ క్వారంటైన్ సమయంలో సినీ ప్రేమికులు నిరాశ పడకుండా అందర్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే కరోనాపై అవగాహన, ప్రచారం కూడా చేస్తోంది.