పోలీసన్న సానిటైజేజర్ తప్పక వాడండి…

టాలీవుడ్ దర్శకుడు హరీష్ కరోనాపై మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా కట్టడికి సానిటైజర్ వాడాలని కోరుతూ పోలీసులకు 2500 కిట్లను అందజేసారు. కరోనా మహామ్మారి పోరాటంలో పోలీసులు ముందుండి ప్రజల రక్షణకు చేస్తోన్న కృషిని అభినందించారు.