ప్రధాన మంత్రి మన్ మీ బాత్ ‘లక్ష్మణ రేఖ’

దేశంలో లాక్‌డౌన్‌ అత్యవసరం తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సామాన్య ప్రజలు క్షమించాలని, ముఖ్యంగా దినసరి కూలీలు జీవర5ఇబ్బందులు పడుతున్నారు. దేశ ప్రజలు తమని తామే రక్షించుకుంటూ, తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నాం. దేశవిదేశాల్లో కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం కారణంగా కఠిన నిర్ణయాలు చర్యలు అమలు అవుతున్నాయని మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో అభిప్రాయబడ్డారు. దేశ ప్రజలు లక్ష్మణ రేఖ దాటకుండా తప్పకుండా ఉండాల్సిందే, పౌరులు అందరూ ధైర్యంతో కరోనాపై పోరాడాల్సిందేనని కోరారు. మెడికల్ సర్వీసులో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది కృషిని ప్రధానమంత్రి కొనియాడారు.