భారత్ ప్రగతి విశ్వానికే మార్గ దర్శనం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా పీఎం మోదీ ప్రసంగం

1. గౌతం బుద్ధ పూర్ణిమ సందర్భంగా పీఎం మోదీ ప్రసంగం
2. కరోనా కష్టకాలంలో ఐక్యంగా మనం ఈ మహామ్మారిని అరికట్టాలి.
3. తరాలుగా ప్రపంచానికి చుక్కాణిగా భారతదేశం వ్యవహరిస్తోంది.
4. బుద్ధుని ప్రవచనాలు మానవాళికి శిరోధార్యం
5. బుద్ధుడి దర్శనం ప్రపంచానికే దిశానిర్ధేశం చేస్తుంది.
6. నిరంతరం కష్టకాలంలో విజయం వైపు అడుగులు వేయాలి.
7. బుద్ధుని వచనాల్లో జాలి, దయ, కరుణ, సుఖదుఃఖాలు ఎలా ఉంటే అలాగే వ్యక్తులను స్వీకారించాలి.
8. భారత్ ఎలాంటి తారతమ్యాలు లేకుండ దేశ విదేశాలకు కరోనాలో మద్దతు ఇస్తోంది.
9. బుద్ధుని వచనాలు, ఉపదేశాలు భారత ప్రతిబద్ధత పురోగతికి పునాదులు.
10. భారత ప్రగతి విశ్వ ప్రగతికి సహకరిస్తుంది.