కరోనాపై CMలతో PM మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన వైద్య పరికరాలు, ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ సమావేశంలో ప్రధానమంత్రి తెలిపారు.

అత్యవసరాలు, నిత్యావసరాలు, వైద్య సదుపాయాలు, లాక్ డౌన్ సమర్ధవంతంగా నిర్వహించాలనే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి.