2020 MAY మూడు వరకు లాక్ డౌన్: PM మోడీ ప్రకటన

ప్రధాని మోదీ ప్రసంగం ముఖ్యాంశాలు

1.భారతీయులకు లాక్ డౌన్ ఇబ్బందులు కలిగిస్తోంది.
2. లాక్ డౌన్ అమలు అందరి సహకారం అభినందనీయం.
3. ఇండియాలో సామాజిక దూరం కారణంగా వైరస్ కట్టడి.
4. భారత్ దేశం తీరు ప్రపంచానికి మార్గదర్శకం
5. ప్రజలు కరోనాను తరమడానికి త్యాగాలు చేస్తున్నారు.


6. విశ్వంలో కరోనా కట్టడి పాలకులు, వైద్యులకు సవాల్.
7. ప్రపంచంతో పోల్చితే భారత్ సురక్షితంగా ఉంది.
8. లాక్ డౌన్ మే మూడు వరకు కొనసాగించాల్సి ఉంది.
9. ప్రజలందరూ ఐక్యంగా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టాలి.
10. కరోనాతో ఒక్కరు కూడా చనిపోరాదు. పోరాడుదాం.
11. ఆర్థికంగా కంటే బతుకుపై ఆశలు,జీవనం ముఖ్యం.
12. దేశంలో 10వేల కేసులు, 300మంది చనిపోయారు.
13. మందులు, ఆహారం నిత్యావసరాలు అందుబాటు.
14. బయటకు రావడానికి కఠిన నిబంధనలు అమలు.
15. స్వచ్చందంగా ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి.
16. వలస కూలీలు, రోజు కూలీలకు కేంద్రం మద్దతు.
17. కొత్తగా లాక్ డౌన్ అమలు మార్గదర్శకాలు
18. మందులు, ఆహారం నిత్యావసరాలు అందుబాటు.