కరోనాపై నరేంద్ర మోడీ వీడియో.

కరోనాపై నరేంద్ర మోడీ వీడియో.

దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చిన
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా ఎలా వ్యాపిస్తుంది, అలాగే మనం ఎలా అరికట్టాలనే అంశంపై ఆసక్తికర వీడియోను విడుదల చేసారు. ప్రజలంతా బయట తిరగకుండా సాధ్యమైనంతగా వీలైతే 24/7 ఇళ్లలోనే ఉండాలని
మనం అనుసరించే జాగ్రత్తలే గొప్ప ప్రభావం చూపుతాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన
వీడియో చూసిన ప్రధానమంత్రి మీ వద్ద కూడా కరోనాపై అవగాహన కల్పించే వీడియోలు ఉంటే అందరితో
పంచుకోవాలని ప్రధాని అభిప్రాయబడ్డారు.

కరోనాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూడటమే కాకుండా షేర్ చేసిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోకపోతే వైరస్‌ ఇతరులకు వ్యాపించి దేశమంతా వ్యాపిస్తుందనే సారాంశంతో రూపొందించిన ఓ ఆసక్తికర వీడియోను ప్రధాని IndiaFightsCorona హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు.