తెలుగులో ఉగాది శుభాకాంక్షలు: PM మోడీ

తెలుగులో ఉగాది శుభాకాంక్షలు: PM మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఉగాది పండుగ
శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది, 2020లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి తెలుగులో ట్వీట్‌ చేశారు.