నేడే ప్రధానమంత్రి వీడియో సందేశం విడుదల.

ప్రధానమంత్రి వీడియో సందేశం విడుదల

శుక్రవారం (ఏప్రిల్3) ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ 2020 ఉద‌యం 9గంట‌ల‌కు ఓ వీడియో సందేశాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకోనున్నారు. రేపు ఉద‌యం 9గంట‌ల‌కు నేను
ఓ చిన్న వీడియో సందేశాన్ని నా దేశ ప్రజలతో
పంచుకుంటాను అని ప్ర‌ధాన‌మంత్రి ట్వీట్ చేశారు.