దేశమంతా మార్చి31 వరకు రైళ్లు బంద్.

రైల్వే శాఖ కీలక నిర్ణయం

దేశమంతా కరోనా కట్టడి కోసం మార్చి31 వరకు రైళ్లు అన్నిటినీ నిలిపివేస్తూ కీలక నిర్ణయం. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుపనున్నట్లు ప్రకటన చేసిన రైల్వే మంత్రిత్వ శాఖాధికారులు. Mail/Express/Intercity trains, premium trains&originating passenger trains
అన్నింటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.