తిరుమలలో భారీ వర్షం.

కళియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ఏడు కొండలపై వర్షం భారీగా కురుస్తోంది. దేశంలో కరోనా కారణంగా ఆలయం మూసివేయడంతో తిరుమల గిరులన్నీ ప్రకృతి సోయగాలతో అలరారుతోంది. వెంకన్న సన్నిధి ఆలయ ప్రధాన ద్వారం సమీపంతో పాటు చుట్టు పక్కల అంతా కూడా చల్లని గాలులు, నల్లని మబ్బులు, ఆకాశం నుంచి జారి పడుతోన్న జలంతో మనం నిత్యం కొలిచే ఆ వెంకగేశ్వరుని నివాసం తడిసి ముద్దవుతోంది.