సూపర్ స్టార్ రజనీకాంత్ సరిలేరు నీకెవ్వరు

సూపర్ స్టార్ రజనీకాంత్ సరిలేరు నీకెవ్వరు

తలైవర్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేకశైలిని అనుసరించేందుకు సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌ అష్టకష్టాలు పడ్డారు. ఈ ఇరువురి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో
ట్రెండ్ అవుతోంది. రజనీకాంత్ కళ్లజోడు పెట్టుకోనే విధానం బేర్‌ గ్రిల్స్‌ అతను కూడా అలాగే పెట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ సాధ్యంమవక రజనీ సాయంతో ప్రయత్నం చేసిన
ఫలితం లేకపోయింది. దీంతో సినిమా స్టార్‌ స్టారే అంటూ వీడియోలో బేర్‌ గ్రిల్స్‌ రజనీకాంత్ మేనరిజంను మెచ్చుకున్నారు. డిస్కవరీ ఛానల్‌లో ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షో సోమవారం రాత్రి 8 గంటలకు ప్రసారమైంది. ఈ షో కోసం రజనీకాంత్ కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు.