రాజ్యసభ సభ్యునిగా రంజాన్ గొగోయ్ ప్రమాణస్వీకారం

రాజ్యసభ సభ్యునిగా రంజాన్ గొగోయ్ ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌
రంజన్‌ గొగొయి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకు పార్లమెంటు సభ్యత్వంను సమర్థించుకున్నారు. భవిష్యత్తులో న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో చర్చిస్తానన్నారు. ప్రతిపక్షాలు మాత్రం
రంజన్‌ గొగొయిను రాజ్యసభ నామినేట్‌ చేయడం అలాగే ప్రమాణస్వీకారం చేయడాన్ని రాజ్యసభలో నిరసనలను తెలిపారు.