రకుల్ ప్రీత్ అందాల ఆరబోత

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌ తెలుగులో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేక అవకాశాలు సన్నగిల్లాయి. ఐతే రకుల్ మాత్రం ZERO సైజులతో
ఓ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్‌ చేసింది. అందాలు ఆరబోసి ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.