టాటా విరాళం 1500₹

ప్రపంచమే కరోనా వైరస్‌ కారణంగా అతలాకుతలం అవుతుండటంతో టాటా సంస్థ విశాల హృదయంతో ముందుకు వచ్చింది. 1500₹ కోట్ల విరాళాన్ని ప్రకటించి
దేశ ప్రజల ఆరోగ్యం కోసం టాటా ట్రస్ట్‌ తరఫున 500కోట్లు, టాటా సన్స్‌ సంస్థ 1000₹ కోట్లు సంస్థల ఛైర్మన్‌లు రతన్‌ టాటా వెల్లడించారు. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, రోజురోజుకు పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి టెస్టింగ్‌ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన మార్గదర్శి రతన్‌ టాటా చేపట్టే కార్యక్రమాలు మద్దతు ఇవ్వనున్నాయి. టాటా ట్రస్టు వెంటిలేటర్లు కూడా అందుబాటులోకి తీసుకు రానుంది.