క్రాక్ రవితేజ సినిమా

ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేసే రవితేజ సరసన ఇప్పటికే నిధి అగర్వాల్ ఓ నాయికగా ఎంపికైంది. మరో కథానాయికగా నభా నటేష్ ను తాజాగా ఎంపిక చేశారని స‌మాచారం.