మారిటోరియం అమలుకు బ్యాంకులు ఆమోదం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయాలు

భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన మూడు నెలల మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. మారిటోరియం విధివిధానాలు, మార్గదర్శకాలపై బ్యాంకు శాఖలకు వివరాలు అందించాయి.

RBI మూడు నెలలు మారటోరియం అంటే?

మారటోరియం అమలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ, యూకో, ఇండియన్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, ఓబీసీ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించాయి.