కరోనాపై www.sciencenews.org చడవండీ – పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా వ్యాధికి సంబంధించి www.sciencenews.org సంస్థ ఇచ్చిన కేస్ స్టడీని ట్విటర్ ద్వారా తెలిపారు.

‘కోవిడ్-19 (కరోనా) ఇది అందరూ అనుకొంటున్నట్లుగా సాధారణ జ్వరం మాత్రమే కాదు. చైనాలో కేస్ స్టడీస్ చూడండి. కోవిడ్-19 రోగుల్లో గణనీయంగా ఊపిరితిత్తులు దెబ్బ తిన్నట్లు వెల్లడైంది. ఒకసారి @ScienceNewsని చూడండి’ అని ట్విటర్లో తెలిపి అందుకు సంబంధించిన లింక్ ను శ్రీ పవన్ కల్యాణ్ గారు తన పోస్ట్ లో ఉంచారు.