రియల్ మ్యాన్ విక్టరీ వెంకటేష్…

కరోనా కాలంలో ఇంట్లో పనులను ఎవరికి వారే స్వయంగా చేసుకోవాలన్న NTR ఛాలెంజ్ స్వీకరించి విక్టరీ వెంకటేష్ ఏమి చేశారో చూడండి. ఇంట్లో వ్యక్తిగత క్వారంటైన్ ఉంటూ ఫ్లోర్ క్లిన్, గార్డెనింగ్, వంట చేసుకుని హాయిగా పుస్తకం చదువుకుంటూ కరోనా కాలంలో ముందుకు వెళ్లారు.