RRR సినిమా పోస్టర్ విడుదల

RRR సినిమా పోస్టర్ విడుదల

2020లో టాలీవుడ్ టాప్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరపడింది. ఉగాది పర్వదినం సందర్భంగా పోస్టర్ విడుదల చేసారు.

కరోనా వైరస్ కట్టడి కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇంట్లో సురక్షితంగా ఉండండి, ONLINEలో ఉంటూ థ్రిల్ అవ్వండి. ప్రింట్లు, ఫ్లెక్సీలు వద్దు ఇడే వినయపూర్వక విజ్ఞప్తి, మార్చి25 బుధవారం’ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ వస్తోందని రాజమౌళి ట్వీట్ చేశాడు. అనుకున్నట్టే అభిమానుల్నీ, ప్రేక్షకుల్నీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టైటిల్ లోగోను ఉగాది రోజు మోషన్ పోస్టర్‌తో ఆవిష్కరించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం యూనిట్
రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ను రాజమౌళి ఖరారు చేశారు.