క్వారంటైన్ LOVEతో సల్మాన్ ఖాన్

సూపర్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడుతో కలిసి ఫామ్ హౌజ్ లో క్వారంటైన్ ఉంటున్నారు. అతనికి ఇష్టమైన లవ్ (రేసు గుర్రం) తో బ్రేక్ఫాస్ట్ చేసిన సల్మాన్ ఖాన్ ఆ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు. ఆ వీడియో మీ కోసం..