అందాల తార స‌మంత మ‌రో రీ..మేక్‌

అందాల తార స‌మంత మ‌రో రీమేక్ లో నటించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’, ‘జాను’ వంటి రీమేక్ చిత్రాలలో నటించిన ఈ తార త్వరలో మరో రీమేక్ లో నటించే అవకాశం కనిపిస్తోంది. కన్నడ హిట్ చిత్రం ‘దియా’ను తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కూడా కథానాయిక పాత్రకు సమంత పేరే ప్రముఖంగా వినిపిస్తున్న‌ట్లు వార్త‌లు అందుతున్నాయి.