కరోనా కట్టడి ప్రచారంలో ఇసుక శిల్పాలు…

కరోనా కట్టడి ప్రచారంలో ఇసుక శిల్పాలు…

ప్రపంచ వ్యాప్తంగా మార్చి25 ఉదయం 2PM వరకు 4,25,323 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కోవిడ్-19 వైరస్ సోకి 18,944 మంది మృతి చెందారు. కరోనాతో పోరాడి 1,09, 225మంది బతికి బట్టకట్టారు.

అందుకే భారతదేశం కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇసుక శిల్పాలు తమవంతు కృషి చేస్తున్నాయి.
ఈ ఇసుక శిల్ప కళాఖండాలు ఒరిస్సాలోని భవనేశ్వర్ నగరంలో బంగాళాఖాతం సముద్రం ఒడ్డున సుప్రశిద్ధ కళాకారులు రూపొందిస్తున్నారు. ఆ ఫోటోలు మీకోసం ప్రత్యేకం.